రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, వైఎస్‌ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్ వచ్చాయి. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలి. చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకొంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా’’అని అన్నారు,

Telangana Chief Minister Revanth Reddy laid the foundation stone for the Future City Development Authority office at Meerkhanpet in Kandukur mandal, Ranga Reddy district.

During his speech, he stated:

✅ Chandrababu Naidu and YSR planned for future generations
✅ Hyderabad grew with projects like Hitec City, Shamshabad Airport and ORR
✅ Good ideas from previous governments must be adopted
✅ Instead of praising New York, Singapore and Dubai, India should build such cities
✅ Revanth Reddy assured that if given 10 years, he will create a city that surpasses New York

Watch the full speech and public reaction in this video!

👉 Don’t forget to Like, Share & Subscribe!

#CMRevanthReddy #Telangana #FutureCity #HyderabadDevelopment #NewYorkCity #Meerkhanpet #Chandrababu #YSR #CMAnnouncement #Telangana

Also Read

ఆ విద్యార్దులకు నెలకు రూ.2 వేలు స్టయిఫండ్ - రేవంత్..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-announces-govt-planning-for-scholarships-to-the-atc-students-here-the-details-453657.html?ref=DMDesc

సజీవ సమాధి అవుతా.. పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే - మాజీ డీఎస్పీ నళిని :: https://telugu.oneindia.com/news/telangana/former-dsp-domakonda-nalini-post-on-social-media-goes-viral-453457.html?ref=DMDesc

తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. తప్పుకున్న L&T :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-metro-shake-up-l-t-bows-out-telangana-govt-takes-reins-amid-13k-cr-debt-crisis-453435.html?ref=DMDesc

~PR.358~HT.286~